అంతర్వేది నరసింహుడి ఆలయానికి రూ. 2. 15 లక్షల ఆదాయం

53చూసినవారు
అంతర్వేది నరసింహుడి ఆలయానికి రూ. 2. 15 లక్షల ఆదాయం
సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని శనివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2, 15, 532 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. ప్రసాద విక్రయాలు, ప్రత్యేక దర్శనాలు, ఇతర సేవల ద్వారా రూ. 1, 11, 823, అన్నదాన ట్రస్ట్ విరాళాల ద్వారా 5. 1, 03, 709 సమకూరిందన్నారు.

సంబంధిత పోస్ట్