సఖినేటిపల్లి మండలంలో బీజేపీ విజయోత్సవం

52చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన పూర్తి చేసిన సందర్భంగా బీజేపీ నేతలు సోమవారం సఖినేటిపల్లి మండలంలోని పలు గ్రామాలల్లో విజయోత్సవం నిర్వహించారు. సుపరిపాలన, వికసిత భారత్, పేదల సంక్షేమ అభివృద్ధి విషయాలపై ప్రచారం నిర్వహించారు. విజయోత్సవంలో జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మాలే శ్రీనివాస్ నగేష్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్