టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన బోళ్ల

82చూసినవారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన బోళ్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయనను టీడీపీ రాష్ట్రవాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి, పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు, రాజోలు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బోళ్ల వెంకటరమణ మంగళగిరి తెలుగుదేశంపార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్