కిక్ బాక్సింగ్ ఆల్ ఇండియా ఈవెంట్75 కేజీల విభాగంలో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న డిగ్రీ విద్యార్థి మోహన్ రాజ్ కాంస్య పథకం సాధించాడు. ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన కిక్ బాక్సింగ్ ఆల్ ఇండియా ఈవెంట్ 75 కేజీల విభాగంలో మోహన్ రాజ్ కాంస్య పథకం సాధించాడని కోచ్ మధు కుమార్ తెలిపారు. శుక్రవారం రాజోలు మోహన్ రిటైర్డ్ ఎంఈవో గోపాలకృష్ణ, కళాశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.