అట్రాసిటీ చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించండి

65చూసినవారు
అట్రాసిటీ చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించండి
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించేవిధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయ్యాలని దళిత చైతన్య వేదిక నాయకులు రాజోలు తాసీల్ధార్ కు విజ్ఞప్తి చేసారు. రాజోలు మండలం రాజోలు తాసీల్ధార్ గోపాలకృష్ణను బుధవారం కలిసిన దళిత చైతన్య వేదిక నాయకులు రాజోలు మండలంలోని 16 గ్రామాల్లో దళితులతో పాటుగా దళితేతరులకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించాలని తెలియచేసారు.

సంబంధిత పోస్ట్