భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వార్షికోత్సవాలు ప్రచార జాతా ఈనెల 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి వరకు నిర్వహణలో భాగంగా శుక్రవారం రాజోలు నియోజకవర్గంకు చేరుకుంది. తాటిపాకలో సీపీఐ నియోజవర్గ కార్యదర్శి కామ్రేడ్ దేవారాజేంద్ర ప్రసాద్ జాతాను ప్రారంభించారు. రాజోలు, శివకోడు, మలికిపురం, సఖినేటిపల్లి మూడు తూములు, మీదుగా గొంది వరకు జరిగింది. సీపీఐ పోరాటాలను ప్రజల వివరించారు.