గోశాలకు అల్యూమినియం పాత్రల విరాళం

74చూసినవారు
గోశాలకు అల్యూమినియం పాత్రల విరాళం
సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన గోశాలకు అల్యూమినియం పాత్రలను దాతలు విరాళంగా అందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన నల్లా సత్యకృష్ణ కిరణ్ ప్రసాద్, వారి కుటుంబ సభ్యులు శనివారం విరాళంగా సమర్పించారు. వారిని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ అభినందించారు.

సంబంధిత పోస్ట్