రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వచ్చాయని రాజోలు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు రామ్మోహన్ రావు అన్నారు. మలికిపురం మండలం లక్కవరంలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక అమల్లోకి తీసుకు వచ్చారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు యుగంధర్, చినబాబు రాజు పాల్గొన్నారు.