ఏటిగట్టు ఎత్తు పెంచాలి

72చూసినవారు
ఏటిగట్టు ఎత్తు పెంచాలి
గోదావరి వరదలు వచ్చే సమయానికి బలహీనంగా ఉన్న వశిష్ట ఏటిగట్టు ఎత్తు పెంచి పటిష్ఠపరచాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. రాజోలు మండలం రాజోలులో మంగళవారం ఆయన ఏటిగట్టును పరిశీలించారు. 2022 సంవత్సరంలో వచ్చిన వరదలకు మేకలపాలెం సమీపంలో వరదనీరు ఏటిగట్టుపై ప్రవహించింది. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్