వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హైకోర్టు జడ్జి

37చూసినవారు
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హైకోర్టు జడ్జి
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి కుటుంబ సభ్యులు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు జడ్జి దంపతులకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్