కోనసీమ: జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్ట్ కౌన్సిల్ సభ్యునిగా నగేష్

50చూసినవారు
కోనసీమ: జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్ట్ కౌన్సిల్ సభ్యునిగా నగేష్
కోనసీమ జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్టాన్సిల్ (D.C.P.C. ) సభ్యునిగా మలికిపురానికి చెందిన మాలే శ్రీనివాస నగేష్ ను నియమించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నుండి తనకు నియామక ఉత్తర్వు అందాయని నగేష్ బుధవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లా కోకోఫెడ్ ఉపాధ్య క్షులుగా, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నగేష్ పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్