చిన్నారిపై పిచ్చి కుక్క దాడి

59చూసినవారు
చిన్నారిపై పిచ్చి కుక్క దాడి
రాజోలు మండలం శివకోడు పాలెం మామిడిశెట్టి వారి కాలనీలో మంగళవారం సాయంత్రం 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి గాయపరిచిందని స్థానికులు తెలిపారు. గాయపడిన చిన్నారిని స్థానికులు రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ అధికారులు స్పందించి, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్