మలికిపురం: కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

51చూసినవారు
మలికిపురం: కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే
మలికిపురంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ వేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, అమలాపురం ఎంపీ గంటి హరీష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని మాట్లాడారు. పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. భారీ మెజారిటీతో విజయం సాధించడానికి కూటమి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్