మలికిపురంలో చిన్న గదిలో బట్టల వ్యాపారం చేసుకునే కుంపట్ల యువ కుమార్ కు సాదారణముగా ప్రతినెలా 400 నుండి 700 రూపాయల మధ్య విద్యుత్ బిల్లు వచ్చేది. అయితే జూలై నెలకి ఏకంగా 3 లక్షల 38 వేల రూపాయలు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్ నెంబర్ కి ఫిర్యాదు చేస్తే, స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమని సూచించినట్లుగా చెప్పాడు.