మలికిపురం: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

73చూసినవారు
మలికిపురం మండలం విశ్వేశ్వరపురంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చేతుల మీదుగా 59 మందికి, సుమారు 34 లక్షల రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు రెండు కోట్ల పైబడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను 206 మందికి పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్