మలికిపురం: వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

71చూసినవారు
మలికిపురంలో కడలి వారి వీధిలో రూ. 31.70 లక్షల రూపాయల జల జీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్ స్థల దాత గంటా బాబురావును సత్కరించారు. ఇంటింటా మంచినీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్