మలికిపురం: వంతెన నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

61చూసినవారు
మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం వంతెన కల్వర్ట్ నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అతి త్వరలో ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకునివస్తానని తెలిపారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఎప్పటినుంచో ఇబ్బందులు పడుతున్న స్థానిక గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయి అన్నారు.

సంబంధిత పోస్ట్