మలికిపురం: తల్లికి వందనంలో రూ 15 వేలు ఇవ్వాలి

77చూసినవారు
తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు రూ. 13 వేలు మాత్రమే జమ చేయడం పట్ల పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణ రాజు అభ్యంతరం తెలియజేశారు. మలికిపురం మండలం లక్కవరంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున తల్లుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్