మలికిపురం: పేదలకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం: ఎమ్మెల్యే

65చూసినవారు
మలికిపురం: పేదలకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం: ఎమ్మెల్యే
పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని రాజోలు దేవా వర ప్రసాద్ అన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్యానికి సంబంధించి 36 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 33 లక్షల 58 వేల చెక్కులను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. వైద్య ఖర్చులకు బాధితులను ఆర్థికంగా కూటమి ఆదుకుంటుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్