మలికిపురం: వారిపై కఠినంగా వ్యవహరిస్తాం: ఎమ్మెల్యే

62చూసినవారు
డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసైన యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మలికిపురం మండలం లక్కవరంలో డ్రగ్స్, శ్రీ శక్తి యాప్ పై అవగాహన సదస్సు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ బారిన పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్