డా. బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం చింతలమోరి గ్రామంలో మోకా భాస్కరరావు బుధవారం గ్రామ పంచాయతీకి కంప్యూటర్ సిస్టమ్‌ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకుడు డా. రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి డి.ఎల్. సునీత, జనసేన గ్రామ శాఖ అధ్యక్షుడు ఓగురి మనోహర్, ఉప సర్పంచ్ కొల్లు ప్రకాష్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.