మోరిలో ఘనంగా మట్టల ఆదివారం పండుగ

78చూసినవారు
సఖినేటిపల్లి మండలం మోరిలో మట్టల ఆదివారం పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతీ వీధిలో పిల్లలు అందంగా అలంకరించిన మట్టలను పట్టుకుని యేసు క్రీస్తును ఆరాదిస్తూ ర్యాలీ నిర్వహించారు. మోరి గ్రామంలో సండే స్కూల్ పిల్లలు పండుగను ఘనంగా నిర్వహించారు. బేతేల్ పురం, ప్రధాన రహదారి పొడవునా ర్యాలీగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్