రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలోని గీతా మందిరంలో సోమవారం మానసిక దివ్యాంగురాలైన చిన్నారికి పెన్షన్ అందజేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీకి అనుగుణంగా పెన్షన్లను పెంచడం జరిగిందని చెప్పారు. నాయకులు గుండుబోగుల నరసింహారావు, మల్కిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి పాల్గొన్నారు.