తీరంలో ఎమ్మెల్యే పాదయాత్ర నేడు

73చూసినవారు
తీరంలో ఎమ్మెల్యే పాదయాత్ర నేడు
తీర గ్రామాల్లో డ్రెయిను సమస్యతో కొబ్బరి చెట్లు చనిపోతున్న పరిస్థితిని తెలుసుకోవడానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం ఉ. 9 గంటల నుండి పాదయాత్ర నిర్వహించనున్నారు. మలికిపురం మండలం కేశనపల్లి, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం, గూడపల్లి, జి. పల్లిపాలెం, శంకరగుప్తం, చింతలమోరిలోని తోటల్లోకి శంకరగుప్తం మేజరు డ్రెయినులోని ఉప్పు నీరు వచ్చి కొబ్బరి తోటలు నాశనమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్