మలికిపురంలో అంగన్వాడీని తనిఖీ చేసిన ఎంపీపీ

77చూసినవారు
మలికిపురంలో అంగన్వాడీని తనిఖీ చేసిన ఎంపీపీ
మలికిపురంలోని ఎంపీ యూపీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థుల కోసం తయారు చేసిన వంటలను రుచి చూశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్