రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో జనసేన పార్టీ ఐటి టీమ్ సభ్యులు ఆరవ సందీప్, అడబాల నాగుచే నూతనంగా ప్రారంభించబడిన ప్రింట్ మెమోరీస్ ఫోటో ఫ్రేమ్స్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, ఉండపల్లి అంజి శనివారం పాల్గొన్నారు.