నారుమడుల రక్షణకు అధికారుల సూచన

77చూసినవారు
నారుమడుల రక్షణకు అధికారుల సూచన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాజోలు మండలం కాట్రేనిపాడు, పొన్నమండ, కూనవరం, ములికిపల్లి, కడలి గ్రామాల్లో వరి నారుమడులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఏవో మధుకుమార్ రైతులకు మంగళవారం పలు సూచనలు చేశారు. నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. 5 సెంట్ల నారుమడికి 2-3 కిలోల యూరియా, 2 కిలోల పొటాష్, కిలో సూపర్ ఎరువు వేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్