నేడు రాజోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

81చూసినవారు
నేడు రాజోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
రాజోలు మండలంలోని 16 గ్రామాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికుమార్ తెలిపారు. గ్రామాలలో విద్యుత్ మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులందరూ గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్