రాజోలు: అధికారుల రాకపోవడంపై ఆగ్రహం

55చూసినవారు
రాజోలు: అధికారుల రాకపోవడంపై ఆగ్రహం
రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో మంగళవారం సివిల్ రైట్స్ డే జరగగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి పలువురు మండల స్థాయి అధికారులు గైర్హాజరు కావడంపై దళిత నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించాల్సిన పోలీస్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, తహశీల్దార్ హాజరు కాకపోవడంపై వారు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్