రాజోలు: కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసింది: మాజీ మంత్రి

50చూసినవారు
రాజోలు: కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసింది: మాజీ మంత్రి
రాజోలు పట్టణ కేంద్రం రాజోలులో వైసీపీ నాయకులతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ఏడాది కాలంగా యువతను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసనకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు.

సంబంధిత పోస్ట్