రాజోలు: గురువారం ఎమ్మెల్యే దేవ పర్యటన వివరాలు

77చూసినవారు
రాజోలు: గురువారం ఎమ్మెల్యే దేవ పర్యటన వివరాలు
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10. 30 గంటలకు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి సందర్భంగా రాజోలు ఇరిగేషన్ ఆఫీస్ నందు ఉన్న కాటన్ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తారని, సాయంత్రం 04. 30 గంటలకు సోంపల్లిలో డ్రైనేజీ, స్మశానవాటిక, రోడ్లు, కరెంట్ సమస్యలపై సమావేశం నిర్వహిస్తారని విశ్వేశ్వరాయపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సభ్యులు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్