రాజోలు: 16 గ్రామాల గ్రామశాఖల అత్యవసర సమావేశం

79చూసినవారు
రాజోలు: 16 గ్రామాల గ్రామశాఖల అత్యవసర సమావేశం
రాజోలు మండలం సోంపల్లిలో మండలం పరిధిలోని 16 గ్రామాల వైసీపీ గ్రామశాఖల అత్యవసర సమావేశాన్ని శనివారం మండల అధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రాబోయే రోజులలో వైసీపీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలన్నారు. కూటమి వైఫల్యాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్