రాజోలు: జ్యూట్ బ్యాగ్ శిక్షణ కేంద్ర ప్రారంభం

129చూసినవారు
రాజోలులో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన జ్యూట్ బ్యాగ్ శిక్షణ మరియు ఉపాధి కేంద్రాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి ఏర్పడుతుందని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుందని, ఈ శిక్షణ కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్