నేషనల్ హైవే బైపాస్ రోడ్డు, గోదావరి బ్రిడ్జి కోర్టు కేసు విషయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కలిశారు. నియోజకవర్గం అభివృద్ధికి ఉపయోగపడే రూ 600 కోట్ల ప్రాజెక్టును కేవలం 2.5 ఎకరాల వ్యవసాయ భూమి బూచిగా చూపించి గత నాలుగు సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకుంటున్నారన్నారు.