ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. త్వరగా కోలుకోవాలని సఖినేటిపల్లి లంక ఆంజనేయస్వామి గుడిలో సర్పంచ్ శ్రీ రేపూరి రాజేశ్వరి యేసు, నరసింహ రాజ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.