రాజోలు: 18న జిల్లా హ్యాండ్ బాల్ జట్లకు సెలక్షన్

72చూసినవారు
రాజోలు: 18న జిల్లా హ్యాండ్ బాల్ జట్లకు సెలక్షన్
రాజోలులో తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్ బాల్ మెన్, ఉమ్మెన్ టీమ్స్ ఎంపిక జరుగనుంద. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రక్రియ జరుగుతుందని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ జొన్నలగడ్డ గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్