రాజోలు: శిథిలావస్థలో ఉన్న భవనం తొలగించాలి

57చూసినవారు
రాజోలులో గ్రామ రెవెన్యూ భవనం గత కొన్ని సంవత్సారాల నుంచి శిథిలావస్థలో ఉంది. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఈ భవనం పెచ్చులూడి పడుతూ భవనంపై పిచ్చి మొక్కలు మొలిచి, కూలేందుకు సిద్ధంగా ఉంది. స్థానిక పిల్లలు ఆడుకునే సందర్భంలో అక్కడికి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో భవనం కూలితే భారీ ప్రమాదం జరుగుతుందని స్థానిక ప్రజలు బుధవారం చెప్పారు.

సంబంధిత పోస్ట్