డ్రెయిన్ లో గుర్రపుడెక్క తొలగింపునకు శ్రీకారం

68చూసినవారు
డ్రెయిన్ లో గుర్రపుడెక్క తొలగింపునకు శ్రీకారం
రాజోలు మండలం చింతలపల్లిలో వేపచెట్టు డ్రెయిన్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగించడానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ఉప ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు, సుమారు 300 ఎకరాల ఆకుమడి నీటమునిగి రైతులు ఇబ్బందులు పడుతున్నందున గుర్రపుడెక్క తొలగించాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. పంగం తాతాజీ, గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్