ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యేకు వినతి

71చూసినవారు
ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యేకు వినతి
18 ఏళ్ల నుంచి విద్యా శాఖ సమగ్ర శిక్షా సొసైటీలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. మలికిపురంలో ఎమ్మెల్యేను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. సమగ్ర శిక్ష సొసైటీలో జిల్లా, మండల, పాఠశాలల స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్