సఖినేటిపల్లిలో బీజేపీ అధ్యక్షులు పోతురాజు సురేశ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్, జాతీయ నాయకుల విగ్రహాలను బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాలే శ్రీనివాస నగేష్, రాష్ట్ర కిసాన్ మోర్చా డ్రైనేజీషియల్ కన్వీనర్ చంపాటి శివరామ కృష్ణంరాజు నీటితో కడిగి శుభ్రపరిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో చెందిన వ్యక్తి కాదన్నారు.