సఖినేటిపల్లి: నేత్రపర్వంగా అమ్మవారి తెప్పోత్సవం

50చూసినవారు
మోరి శ్రీమహాలక్ష్మమ్మ శ్రీ కనక మహాలక్ష్మమ్మ అమ్మ వార్ల జాతర మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మమ్మ అమ్మవారి తెప్పోత్సవాన్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పసుపు కలిపిన నీళ్ల బిందెలతో మహిళలు స్థానిక ఆంజనేయ స్వామి గుడి నుండి ఊరిగింపుగా బయల్దేరి ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్