సఖినేటిపల్లి: ప్రధాని మోదీ సుపరిపాలన అందించారు

77చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారిని బీజేపీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడు గోపాలకృష్ణ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ 11 ఏళ్లలో సుపరిపాలన అందించారని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు. మండల శాఖ అధ్యక్షుడు సురేశ్, అధికార ప్రతినిధి నగేశ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్