సఖినేటిపల్లి : అంతర్వేదిలో నరసింహ స్వామిని దర్శించిన రైల్వే డీఐజీ

67చూసినవారు
సఖినేటిపల్లి : అంతర్వేదిలో నరసింహ స్వామిని దర్శించిన రైల్వే డీఐజీ
సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సౌత్ సెంట్రల్ రైల్వే డీఐజీ వల్లేశ్వర బాపూజీ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అసిస్టెంట్ కమిషనర్ ఎం.కే.టి.ఎన్.వి. ప్రసాద్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్