సరిపల్లిలో పరిశుద్ధ సిలువ మార్గం

61చూసినవారు
సరిపల్లిలో పరిశుద్ధ సిలువ మార్గం
ఉప్పలగుప్తం శాంతినగర్ విచారణ పరిధిలోగల సరిపల్లిలో శుక్రవారం రెవ. ఫా. నత్త పౌలు ఆధ్వర్యంలో బహిరంగ పరిశుద్ధ శిలువమార్గం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ఉపదేశకులు విశ్వాసులు క్రీస్తు పడిన శ్రమలు ధ్యానిస్తూ, పశ్చాతాప గీతాలు ఆలపిస్తూ గ్రామంలో శిలువమార్గం జరిపి అమరావతిపురం ఆర్ సి ఎం దేవాలయంలో పరిశుద్ధ దివ్య బలిపూజను ఫా. మేకా పాస్కాలి ఫా. నత్త పౌలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్