ఐదేళ్లలో రోడ్డు వేయించలేకపోయారు

1042చూసినవారు
మండల కేంద్రమైన సఖినేటిపల్లిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రధాన రహదారి గుంతలుగా ఉన్నా అభి వృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని పలువురు ప్రజాప్రతినిధులు మంగళవారం విమర్శించారు. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మల్లిబాబు అధ్యక్షతన వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్