తునిలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

77చూసినవారు
తునిలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
కాకినాడ జిల్లా తుని పట్టణంలో దళిత వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, పట్టణ సీఐ గీతా రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్లు, జడ్డార్ యు సి సి మెంబర్ బోడపాటి శ్రీను, దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్