బాలల అక్రమ రవాణా, వేధింపు, బాల్య వివాహాలపై తునిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తుని రైల్వే స్టేషన్ లో జీ. ఆర్. పీ ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది బాలలపై జరుగుతున్న వేధింపులు, చిన్నారులును బిక్షటనపై ఆటో టాక్స్ డ్రైవర్లకు, రైల్వే సిబ్బందికు అవగాహన కల్పించారు.