తునిలో సైబర్ క్రైమ్ నివారణపై అవగాహన

454చూసినవారు
తునిలో సైబర్ క్రైమ్ నివారణపై అవగాహన
విద్యార్థులకు డ్రగ్స్ దుర్వినియోగం, సైబర్ క్రైమ్, మహిళలపై అఘాయిత్యాలు వంటి కీలక అంశాలపై తుని సీఐ గీతా రామకృష్ణ అవగాహన కల్పించారు. స్థానిక పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. వారికి చట్టపరమైన పరిజ్ఞానం కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్