విద్యార్థులకు నోట్ బుక్స్ , ఏకరూప దుస్తులు పంపిణీ

76చూసినవారు
వాకర్స్ హెల్త్ క్లబ్ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ ప్రెసిడెంట్ ఎం. ప్రభావతి అన్నారు. తుని పట్నంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు, శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ గురువారం పంపిణీ చేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ చదరం శివాజీ, క్లబ్ గౌరవ అధ్యక్షులు కలిదిండి సత్యనారాయణ రాజు, కుందేం సత్యనారాయణ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్