కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామంలో రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీ ఆఫీస్ దగ్గర గ్రామసభ జరుగుతుందని పంచాయతీ సెక్రటరీ టి. వీరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటారని కోరారు.